అన్ని సరిగ్గా కుదిరితేనే మ్యాచింగ్ అంటారు అమ్మాయిలు దుస్తులు,ఆభరణాలు,బ్యాగ్ అన్ని సరిగ్గా ఒకే రంగులో వుండాలంటారు. కానీ అది ఇప్పుటి ట్రెండ్ కాదంటారు స్టయిలిస్టులు. పై నుంచి కిందకు ఒకే రకంగా ఎం బావుంటుంది కాస్త బేధం ఉంటే బావుండు అంటారు. లేత రంగు చీరెకు ముదురు రంగు బ్లౌజ్ బ్లాక్,కలంకారీ ఫిల్స్ ఎంచుకుంటే ఫ్యాషన్. అలాగే ప్లేయిన్ రంగు కుర్తి మీదకు ఏరంగు డిజైన్ అయినా ఓకే పిచ్,నీలం,పసుపు ఎరుపు పిస్తా గ్రీన్ నీలం వంటి కాంట్రాస్ట్ కలర్స్ లా బావుంటాయి. ప్లేయిన్ దుస్తులు వేసుకుంటే మిస్ మ్యాచ్ గా స్కర్ట్స్, చెప్పులు ఉండాలి స్టార్స్,డ్రాప్స్ ఇయర్ రింగ్స్ మాత్రమే కాదు ఒక్కసారి సాదా సీదా డ్రెస్ పైకి చాలా పెద్దవిగా అని పించే రంగులు రాళ్ళున్న జుంకీలు కూడా బావుంటాయి. కొత్తగా ట్రై చేయాలి అంతే .

Leave a comment