Categories
WhatsApp

కేన్స్ ఉత్సవంలో మెరిసిన క్వీన్స్.

ప్రతిష్టాత్మక కేన్స్ చిత్రోత్సవం మొదలైంది. ఈ వేడుకలు విదేశీ తారలతో పాటు బాలీవుడ్ హీరోయిన్స్ కుడా మెరిసిపోయారు. దీపికా పడుకొనే, మల్లికా షెరావత్ రెడ్ కార్పెట్ పై అందంగా నడిచారు. వయోలెట్ మార్టేసా గౌన్ లో దీపికా పడుకొనే అందరి ద్రుష్టి ని ఆకర్షిచింది. కేన్స్ ఫోటో షూట్ లోనే అందాల తార ఐశ్వర్యా రాయ్ ధరించిన ఆకు పచ్చని గౌన్ సోషల్ మీడియాలో వేల కొద్దీ లైక్స్ సంపాదించింది. కూతురు అరధ్యలు కలిసి ఈ చిత్రోత్సవానికి వచ్చిన ఐశ్వర్యా రాయ్ ఫెయిర్ టెల్ గౌన్ లో రెడ్ కార్పెట్ పై నడుస్తుంటే చుసిన వాళ్ళు రెండు కళ్ళు సరిపోవటం లేదన్నారు. ఫేమస్ డిజైనర్ మైభేల్ సింకు ఈ గౌను డిజైన్ చేసారు. మల్టీ లేయర్స్ వున్న ఈ షీర్ గౌన్ డ్రెస్ తో ఐశ్వర్యా కేక్స్ ఫెస్టివల్ కే అందాలు తెచ్చారు.

Leave a comment