అదిరిపోయే ఎండలు ఆఖరయ్యే రోజులు రాబోతున్నాయి. ఎప్పుడైనా ఎక్కడైనా గబుక్కున నాలుగు చినుకులు రాలోచ్చు. అప్పటి వరకు మాట్లాడుతూ ఉన్న ఫోన్ కాస్త తడిసిపోతే వెంటనే తీసుకునే చార్యలతో మొబైల్ ఫోన్ కాపాడుకోవచ్చు. ముందుగా వర్షం మొదలవ్వుతూనే ఫోన్ వెంటనే హ్యాండ్ బాగ్ లుతడవకుండా పెట్టుకోవాలి. ఒక వేళ అప్పటికే తడిస్తే ముందుగా అందులో వున్న బ్యాటరీ తీసి బయట ఆరబెట్టాలి. లోపల సిం కార్డ్ కూడా తీసేయాలి. సెల్ ఫోన్ పైన వున్న తడి మొత్తని గుడ్డతో తుడిచేయాలి. సెల్ ఫోన్ బియ్యం లో ఉంచిన డబ్బాలో పెడితే అతి సులభంగా దాని పైన వున్న తేమ పోతుంది. ఇళ్ళల్లో వుండే హెయిర్ డ్రయ్యర్ తో వేడి గాలి అందితే ప్రయత్నం చేయొద్దు. తేమ ఉన్న స్థితిలో ఫోన్ స్వీట్ ఆఫ్ చేయొద్దు. తేమే ఉన్న స్తితిలో ఫోన్ స్విచ్ ఆఫ్ చేయొద్దు. డ్రైగా వుందని తేల్చుకున్నాకే స్విచ్ ఆఫ్ చేయాలి.

Leave a comment