ఏదైనా చిన్న ఇబ్బంది వచ్చినా వెంటనే ఉద్యోగం వదిలి పెట్టటం పనిచేసే తల్లులకు కనిపించే మొదటి పరిష్కార మార్గం. కానీ విడిచిపెట్టటం వదులుకోవటం ఎంతో తెలివి తక్కువ పట్టుదల ఉంటే ఇంకో పరిష్కారం తప్పకుండా కనిపిస్తుంది అంటారు అరుంధతి భట్టాచార్య. ఆమె సేల్స్ ఫోర్స్ ఇండియా చైర్ పర్సన్ సి ఈ ఓ గా పనిచేస్తున్నారు ఎస్బిఐ మాజీ చైర్మన్. ఎస్బిఐ లో చైర్మన్ గా రిటైర్ అయ్యే ముందు విదేశాల్లో పని చేసేందుకు ఒక మహిళా ఉద్యోగి కూడా దరఖాస్తు చేసుకోలేదు. ఒక సంవత్సరం పాటు స్త్రీల కోసం ప్రోత్సహిస్తూ మార్గనిర్దేశం చేశాను. తరువాతి సంవత్సరం అభ్యర్థుల్లో మూడోవంతు మహిళలే నా కృషి ఫలించింది అంటారు అరుంధతీ భట్టాచార్య.

Leave a comment