Categories
ఇవ్వాళ్టి జ్యూవెలరీ ట్రెండ్ పచ్చల హారాలకే . బంగారు రాళ్ళ నగల కంటే బీడ్స్ హారాలు అధ్భుతమైన అందంతో ఉన్నాయి. వీటి ధర క్యారేట్ 50వేల నుంచి మొదలవుతుంది. భారీగా ఉండే ఈ బీడ్స్ హారాలు యాభై లక్షలకు మించే ఉంటాయి. వీటిని పేరున్న షాప్ లో విడిగా కొని ,డిజైన్ చేయించుకొంటే మంచి హారం తయారవుతోంది. బర్మాలో తయారైనవి బర్మనీస్ రుబీస్ అని కొన్ని నకిలీకి దొరుకుతున్నాయి. చూసేందుకు ఈ బీడ్స్ చక్కగానే ఉంటాయి కానీ అన్ లైన్ మాత్రం సరైనా షాప్ లో ఎంపిక చేసుకోవాలి. ఇవి మేలు జాతి రత్నాలు కనుక ఎక్కువ ఖరీదు పలికినా గో మేధికం ,పచ్చలు ,పగడం, కెంపు, ముత్యం కంటే మాత్రం నిస్సందేహాంగా అందంగా ఉంటాయి.