Categories
ఈ ఎనిమిదేళ్ల పాప కాశ్మీర్ లోని మారుమూల ప్రాంతం బందీ పోదకు చెందిన తజముల్ వరల్డ్ కిక్ బాక్సింగ్ అండర్ -8 టైటిల్ గెలుచుకుంది. ఏ రంగంలో అడుగుపెట్టిన మొదటి కాశ్మీర్ అమ్మాయిగానే ఈ టైటిల్ గెల్చుకున్న మొదటి భారతీయ చిన్నారిగా కూడా తజముల్ తన గొప్ప తనాన్ని చాటుకుంది. ఇటలీలో జరిగిన ఈ పోటారీ చైనా అమెరికా కెనడా దేశాలకు చెందిన పిలల్లు పాల్గొన్నారు. తజముల్ తండ్రి టాక్సీ డ్రైవర్. సరైన మీఅదనం కూడా లేని స్కూల్లో చదివే తజముల్ ఆమె కోచ్ ఫైజల్ అలా కష్టపడి ట్రైనింగ్ ఇస్తున్నాడు. సరైన శిక్షణ దొరికితే ఒలింపిక్ గోల్డ్ మెడల్ కూడా సాధించే శక్తి వుంది తజముల్ కు.