Categories
కిరణ్ అర్జన్ దాస్ అహుజా అమెరికాలోనే 20 లక్షల 80 వేల మంది ఫెడరల్ ఉద్యోగులకు కొత్త అధికారి. స్వయంగా బైడెన్ ఆమెను ఈ పోస్ట్ లో నియమించారు. భారతీయ సంతతికి చెందిన కిరణ్ అహుజా జార్జియా రాష్ట్రంలోని సవానా లో పెరిగారు.. జార్జియా యూనివర్సిటీలో లా పూర్తి చేశారు. 49 సంవత్సరాల పౌర హక్కుల న్యాయవాది. ప్రస్తుతం ఆమె యు .ఎస్ పరోపకార సంస్థల ప్రాంతీయ యంత్రాంగం అయిన ప్రసిద్ధి ఫిలాం థ్రోఫీ నార్త్ వెస్ట్ కు సీఇఓ గా ఉన్నారు ఇప్పుడామె యు.ఎస్ లోని ఆఫీస్ ఆఫ్ వర్చువల్ మేనేజ్ మెంట్ (OPM) డైరెక్టర్ గా వెళ్లనున్నారు.