Categories
ఆరోగ్యంగా ఉండాలంటే పరిపూర్ణమైన ఆహారం తీసుకోవాలి అంటారు…ఆహారం లో కొవ్వు ,తీపి పదార్ధాలు తగ్గించాలి.ఏదో ఒక్కటే కాకుండా భిన్నమైన పదార్ధాలు తినాలి. రోజు మొత్తం రెండు భోజనాలు ,ఒక బ్రేక్ ఫాస్ట్ కాకుండా కొద్ది కొద్దిగా ఐదారు సార్లు తినాలి. అన్ని రకాల కూరగాయాలు, పండ్లు పప్పు ధ్యాన్యాలు ఉండాలి. విటమిన్ సి ఎక్కువగా ఉండే నిమ్మ నారింజ స్ట్రా బెర్రీ ,కాలీఫ్లవర్ ,క్యారెట్ ,గుమ్మడి ఎక్కువగా తీసుకోవాలి. మంచి నీళ్ళు తాగాలి.తినే పద్దతి కూడా బావుంఇడాలి. వేదిక ,శుభ్రంగా ఉండే ఆహారం స్థిమితంగా నమిలి తినాలి. ఒక వేళ ఆఫీస్ కు వెళ్లైనా,వాళ్ల భోజనంలో నట్స్ ,కూరగాయలు ,పండ్లు చూసుకోవాలి.