చిన్ని చిన్ని చిట్కాలు కొన్ని ఆరోగ్యానికి సంబందించిన విషయాలు తెలుసుకుని అమలు పరుస్తూ వుంటే ఇటు అరోగ్యం, అటు సమయం కలిసి వస్తాయి. చిలకడ దుంపలు ఉడికించిన నీటిలో ఎన్నో రకాల ప్రోటీన్లు ఉంటాయని అవి జీవప్రక్రియను ప్రభావితం చేయడం ద్వారా శరీర బరువును నియంత్రిస్తాయి అని పరిశోధకులు చేఅప్పుతున్నారు. గుండె ఆరోగ్యం కోసం ఓట్స్ కన్నా బార్లీ కే సమర్ధవంతంగా పనిచేస్తుందని, బియ్యం, గోధుమలకు ప్రత్యామ్నాయంగా ఆహారంలో బార్లీ ని చేర్చుకోవాలి అని సూచిస్తున్నారు. కొంచ ఆవాలుమాడ్చి తేనె తో కలిపి మొటిమల పైన రాసి పావుగంట ఆగి కడిగేస్తే మొటిమలు తగ్గుతాయి. కందిపప్పులో చిటికెడు పసుపు వేస్తె త్వరగా ఉడుకుతుంది. అరటి పండు కాగితపు పేపర్లో చుట్టి ఫ్రిజ్ లో పెడితే ఎక్కువ కాలం తాజాగా వుంటాయి. టమాటాల్లో ఉప్పు వేసి ప్రేస్సురే కుక్కర్ లో ఉడికించాలి చల్లారక మిక్సిజార్లో వేసి గుజ్జులా చేసి వడకట్టి దీన్ని ఐస్ క్యుబ్స్ ట్రే లో వేసి డీప్ ఫ్రిజ్ లో ఉంచితే వీటిని సూప్స్ లో, కూరల్లో, అత్యవసారంగా త్వరగా వంటఅయ్యేందుకు వాడుకోవచ్చు.
Categories
WhatsApp

కొన్నింటి తో ఆరోగ్యం కొన్నింటి తో లాభం

Leave a comment