Categories
రిలాక్స్ గా రాత్రివేళ నెట్ సెర్చింగ్ టీ వీ లో ఆన్ లైన్ లో సినిమాలు చూడటం అప్పటికీ బాగానే ఉంటుంది కానీ ఓ రెండు మూడేళ్ళ పాటు ఇలాగే ప్రతి రోజు గడిపితే జ్ఞాపక శక్తి సన్నగిల్లుతుందని చెప్పుతున్నారు శాస్త్రజ్ఞులు.నిద్రలేమి కారణంగా మెదడు లోని చేయుకుదనం తగ్గిపోతుంది. జీవన శైలి ప్రభావం తో అలవాటు మార్చుకోవాలి. ప్రణాళిక పరమైన బాధ్యతలు నిర్ణయాలు తీసుకోవడం కాస్త కన్ఫ్యు జన్ లో పడతాయి. అనవసరమైన ఆలోచనలు , కొంత గందర గోళం తో కొత్త సమస్యలు వస్తాయి. హడావుడి గా ఉండే జీవనం కాస్త టెన్షన్ రేపుతుంటే రాత్రి వేళ మేలుకుని టీవి ముందు గడపడం మంచిది కాదంటున్నారు నిపుణులు .