ఇవ్వాల్టి ఆధునిక అనారోగ్యం డయాబెటిస్ తగ్గించుకునే మార్గాలు చూడండి అంటున్నారు. ఎక్కువ ప్రోటీన్స్ ఉంటే అంత బ్లడ్ షుగర్ నియంత్రణలో ఉంటుంది. ఒక్క గుడ్డులో ఆరు గ్రాముల షుగర్ నియంత్రణ లో ఉంటుంది. ఒక్క గుడ్డు లో ఆరు గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. తినే ఆహారం తయారీ లోనే ఒరిగానో , రోజ్ మేరీ లాంటివి కలిపితే ఎంజైమ్స్ ను ఈ ఔషధాలు బ్లాక్ చేస్తాయి. ఇక నడక ఎప్పుడు షుగర్ ని నియంత్రణ లో ఉంచుతుంది. కొంచం సేపు స్పీడ్ గా కొంచం సేపు నెమ్మదిగా నడవాలి.

Leave a comment