ఎర్రగా నిగనిగలాడే మిరపకాయలు కంటికీ, నోటికి విందే ఈ మిరప లో ఎన్నో ఔషధ గుణాలు, మరెన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి .మిరప లో ఉండే క్యాప్సైసిన్ ఇన్ ఈ పదార్థం శారీరక ప్రక్రియలో అనుకూల ప్రభావం చూపెడుతుంది . ఈ హాట్ సూపర్ ఫుడ్ ఎర్ర మిరప లో ఇన్ఫెక్షన్ తో పోరాడే విటమిన్-సి క్యాన్సర్ ను ఎదుర్కొనే యాంటీ ఆక్సిడెంట్స్ ,నొప్పి నుంచి ఉపశమనం కలిగించే చక్కని గుణం కూడా ఉంది. ఎండార్షిన్ విడుదల ను మిరప లో ఉండే క్యాప్సైసిన్ శ్రీఘ్ర తరం చేస్తుంది. కాబట్టి ఇది మూడు లిఫ్టర్ గా పనిచేస్తుంది. ఇన్స్ లిన్ ను క్రమబద్ధీకరణ చేసే శక్తి కలది కాబట్టి టైప్-2 డయాబెటిస్ గలవారికి ప్రయోజనకరం నిండుగా పోషకాలు ఉన్నాయి కాబట్టి రోగనిరోధకశక్తిని పెంచగలగుతోంది క్యాప్సైసిన్ డిప్రెషన్ తగ్గిస్తుంది. ఇది స్పైసీ ఆహారం కనుక జీవక్రియలు పెరుగుతాయి కారం తో తక్కువ తింటారు కనుక బరువు నియంత్రణలో ఉంటుంది .ట్యూమర్ల రిస్క్ తగ్గుతుంది మిరప, కుంకుమ పువ్వు వంటి స్పైస్ లు శృంగారపరమైన ప్రతిభను మెరుగుపరచడంలో సాయపడతాయి. ఆహారం ఎర్ర మిరప భాగంగా ఉంటే మంచిదే కదా !
Categories