Categories
కర్పూరం దేవుడికి ఇచ్చే హారతిగానే మనకు తెలుసు కానీ ఈ కర్పూరం ఆహారంలో తీసుకుంటే చాలా మంచి ఆరోగ్య ప్రయోజనం కూడా. ఒకటి రెండు పలుకులు కర్పూరం నోట్లో వేసుకొని చపరిస్తే కళ్ళు బైర్లు కమ్మటం, వికారం తగ్గుతాయి శరీరానికి దృఢత్వం రక్త పుష్టి కలుగుతాయి. పచ్చ కర్పూరం మంచి గంధం కొన్ని తమలపాకులతో తీసుకుంటే శరీరంలో తగ్గొచ్చంటున్నారు వైద్యులు. రక్త పోటును తగ్గించే శక్తి పచ్చ కర్పూరానికి ఉంది. వేడి చేసిన ఆవ నూనెలో కర్పూరం కరిగించి ఆ నూనెలో కొవ్వు ఎక్కువగా ఉండే తొడలు పొట్ట భాగంలో మసాజ్ చేస్తే కొవ్వు మొత్తం కరిగిపోతుంది.