Categories
వర్షా కాలంలో చల్లదనానికి ఈగలు, బొద్దింకలు, ఇతర కీటకాలు ఇంట్లోకి వచ్చేస్తాయి.గదుల మూలల్లో ఉప్పు లేదా వెనిగర్ కలిపిన నీటిని చల్లాలి.లవంగాలు దాల్చిన చెక్క పొడి ఇంటి మూలల్లో చల్లితే ఆఘాటైన వాసనకు చీమలు రావు.పుదీనా ఆకులు ఇంటి మూలల్లో ఉంచితే కీటకాలు లోపలకు రావు.లవంగ నూనె చెల్లి నా చాలు అలాగే ఇంట్లోకి బల్లులు వస్తుంటే గది మూలల్లో మిరియాలపొడి కలిపిన నీటిని చిమ్మాలి ఉల్లిపాయ, వెల్లుల్లి వాసన కూడా బల్లులు పారిపోతాయి నాప్త లిన్ బాల్స్ సింకుల్లో అల్మారాల్లో బట్టల కింద ఉంచితే వాసనకు కీటకాలు రాకుండా ఉంటాయి.