Categories
మలయాళం సినిమా కురుప్ తనకో మంచి జ్ఞాపకం అంటోంది . తెలుగమ్మాయి శోభిత ధూళిపాళ్ళ . ఇది ఆమె రెండో సినిమా . ఇది నా కెరీర్ లో ప్రత్యేకంగా నిలిచిపోయే చిత్రం పూర్తిస్థాయి మలయాళం చిత్రం కూడా . ఈ సినీప్రయాణంలో నాకు తెలియకుండానే ఎమోషనల్ గా నాతో ఎంతో మార్పు వచ్చింది . ఈ సినిమా నా వ్యక్తిగత క్యారెక్టర్ ను కూడా ప్రభావితం చేసింది . ఇది నేను మరచిపోలేని మధురమైన జ్ఞాపకం అంటోంది శోభిత ధూళిపాళ్ళ. నేను ప్రధాన స్రవంతిలో ఉండటం ,ప్రజల్లో గుర్తింపు ఉండటం ,నాకు సంతోషం కలిగించే విషయాలు అంటుంది శోభిత .