స్పెయిన్ కంపెనీ లాడ్రో స్పిరిట్ ఆఫ్ ఇండియా పేరుతో ప్రతి సంవత్సరం ఖరీదైన దేవుళ్ళ విగ్రహాలు తయారు చేస్తుంది. స్పెయిన్ లో 1953 లో ప్రారంభమైన ఈ చిన్న సంస్థలోనే వినాయకుడు, పార్వతిదేవి, శివుడు, రామలక్ష్మణులు సీత, ఆంజనేయ స్వామి వంటి శిల్పాలు చేస్తుంది. ఒక్కో విగ్రహం ఏడు నుంచి ఎనిమిది లక్షల ఖరీదు చేస్తుంది. ఈ సంవత్సరం వెంకటేశ్వరస్వామి విగ్రహం కూడా తయారు చేస్తున్నారట. అదీ విషయం సరదా వేస్తే సైట్లో ఈ అందమైన దేవుళ్ళ బొమ్మలు చూడోచ్చు.

Leave a comment