ప్రతి సంవత్సరం ఫ్రాన్స్ లోని మెంటిన్ నగరంలో నిమ్మకాయల ఫెస్టివల్ జరుగుతుంది. నగరం మోత్తం నిమ్మకాయలతో అలకరించడం పండగ ప్రత్యేకం.పబ్లిక్ గార్డెన్స్ లో నిమ్మ,నారింజ పండ్లతో ఏనుగులు,జిరాఫిలు వంటి జతువులను తయారుచేసి పెడతారు.కేవలం నిమ్మ పండ్లతోనే అలంకరించిన జంతువులు,భవనాలు బోమ్మలు బోమ్మలు వీధుల్లో ఊరేగిస్తారు.టన్నుల కొద్ది నిమ్మ,నారింజ కాయలు ఈ వేడుకల్లో అలంకరణ కోసం ఉపయోగిస్తారు.లక్షల మంది పర్యటకులు మెంటిన్ లో జరిగే ఈ లెమన్ ఫేస్టివల్ చూడటం కోసం వస్తారు.పర్వత ప్రాంతాల మద్యలో వుండే ఈ మెంటిన్ నగరాన్ని ప్రాన్స్ ముత్యం అంటారు.