ఇంటి ముందు పువ్వుల తోట బాగుంటుంది. అదే కూరగాయాల్ని పువ్వులుగా పండిస్తే........... ఇలాంటివే క్యాబేజి పువ్వులు. అర్నమెంటల్ క్యాబేజిలుగా పిలిచే ఇవి తోట ఒక ప్రత్యేకమైన అందం. క్యాబేజిని తెలుపు, ఆకుపచ్చ, వంగపండు, గోధుమ, ఎన్ని రకాల వర్ణాలు వుంటాయి. క్యాబేజి మొక్కలో చుట్టూ ఆకులుండి మధ్యలో బంతి పువ్వు విచ్చుకున్నట్లు కనిపిస్తుంది. అలా విచ్చుకునే రేఖలో మనం నాటిన రకాన్ని బట్టి వివిధ రంగుల్లో వస్తాయి. విచ్చుకున్నాక వరం రోజుల పాటు చెక్కగా ఉంటాయి. తోటలో వరుసలో నాటితే వాటి చుట్టూ ఆకుపచ్చని ఆకుల మొక్కలుంటే తోట ఆకర్షనియంగా వుంటుంది. కొన్ని ముద్దుగా బంతి పువ్వులో కొన్నింటి కోణలు వంకర టింకరగా చూసేందుకు చెక్కగా వున్నాయి అర్నమెంటల్ క్యాబేజిలు.
Categories
WoW

ఇవి నిజంగా క్యాబేజి పువ్వులు

ఇంటి ముందు పువ్వుల తోట బాగుంటుంది. అదే కూరగాయాల్ని పువ్వులుగా పండిస్తే……….. ఇలాంటివే క్యాబేజి పువ్వులు. అర్నమెంటల్ క్యాబేజిలుగా పిలిచే ఇవి తోట ఒక ప్రత్యేకమైన అందం. క్యాబేజిని తెలుపు, ఆకుపచ్చ, వంగపండు, గోధుమ, ఎన్ని రకాల వర్ణాలు వుంటాయి. క్యాబేజి మొక్కలో చుట్టూ ఆకులుండి మధ్యలో బంతి పువ్వు విచ్చుకున్నట్లు కనిపిస్తుంది. అలా విచ్చుకునే రేఖలో మనం నాటిన రకాన్ని బట్టి వివిధ రంగుల్లో వస్తాయి. విచ్చుకున్నాక వరం రోజుల పాటు చెక్కగా ఉంటాయి. తోటలో వరుసలో నాటితే వాటి చుట్టూ ఆకుపచ్చని ఆకుల మొక్కలుంటే తోట ఆకర్షనియంగా వుంటుంది. కొన్ని ముద్దుగా బంతి పువ్వులో కొన్నింటి కోణలు వంకర టింకరగా చూసేందుకు చెక్కగా వున్నాయి అర్నమెంటల్ క్యాబేజిలు.

Leave a comment