Categories
నేను రచయితను కాదు రాసే విధానం మెళకువలు తెలియవు కానీ భావోద్వేగాలు తెలుసు. నా మనసులో భావాలు దాచుకోలేను, అనిపించినప్పుడు వీటిని రాశాను. వీటిని ఆ జగజ్జనని, దేవి మాత అర్థం చేసుకుంటుందని తెలుసు అంటూ ఈ పుస్తకం ముందు మాటగా రాశారు నరేంద్ర మోడీ. ‘Letters To Mother’ పేరుతో ప్రధాని నరేంద్ర మోదీ రాసిన ఈ పుస్తకాన్ని హార్పర్కోలిన్స్ ప్రచురించింది. మీ అందరి లాగే సామాన్య వ్యక్తిని నాలోనూ బలాలు బలహీనతలు ఉన్నాయి. తీవ్రమైన ఒత్తిడికి గురైతే జగజ్జనని దేవి కి ఉత్తరాలు రాసే వాడిని. అదే ఈ పుస్తకం…ఈ ఉత్తరాలు అంటారు నరేంద్ర మోదీ.