మా అమ్మే నా సర్వస్వం నా ప్రపంచం ఆమె సాధారణంగా సింపుల్ గా జీవించడం హ్యాపీ గా ఉండటం, ఏది అనుకుంటే అది చెయ్యడం నా లక్ష్యం ఆనందం అనేది డెస్టినేషన్ కాదు అదో ప్రయాణం 2009లో బెస్ట్ ఫిలింఫేర్ అవార్డ్ వచ్చినా సాధారణంగానే అనిపించింది అంటోంది సైఫ్ అలీ ఖాన్ కూతురు సారా ఆలీ ఖాన్. కొలంబియా యూనివర్సిటీ లో చదువుకున్న ప్రేమ కోసం ప్రదర్శించాలంటే మాటకు హిందీ లోనే మాట్లాడుతా ఎమోషన్స్ అన్నా హిందీలోనే చెప్పగలను ఎప్పుడు స్టార్ట్ కిడ్ ని కాదు కథానాయక ను అయ్యాను కదా ఇక జిమ్ కి వెళ్ళటం స్టూడియో లు ఇదే జీవితం అవుతోంది అంటోంది సారా అలీఖాన్.