మహారాష్ట్ర స్టేట్ ఎలక్ట్రిసిటీ డిస్టిబ్య్రూషన్ కంపెనీ లిమిటెడ్లో ‘లైన్ ఉమెన్’గా విధులను నిర్వర్తిస్తున్నది ఉషా జగ్దాలే.నిచ్చెన లేకుండానే విద్యుత్ స్తంభం పైకి ఎన్నో భద్రత పరికరాలు లేకుండా తెగిన వైర్లను కలుపుతోంది ఉషా క్రీడాకారిణి కూడా మహారాష్ట్రకు రాష్ట్ర స్థాయి ఖోఖో జట్టుకు కెప్టెన్గా ఉంది.11 బంగారు పతకాలు సాధించింది కూడా స్పోర్ట్స్ కోట నుంచి టెక్నీషియన్ గా ఉద్యోగం వచ్చింది. ఉషా ఆఫీస్ పని కి బదులు వైర్ మెన్ గా పని చేసేందుకే ఇష్టపడింది.కరెంట్ పోల్ ఎక్కి వైర్లు కలిపే ఉషా ఎన్నో ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి .