Categories
![](https://vanithavani.com/wp-content/uploads/2020/01/maxresdefault-11.jpg)
ఈ సీజన్ లో పెదవులు పగలటం సహజం. స్నానం చేశాక టవల్ తో పెదవులు సున్నితంగా కాసేపు రుద్దితే మృతకణాలు పోతాయి. సరైన మొయిశ్చ రైజర్ అప్లయ్ చేస్తే పెదవులు పగలవు. నెయ్యి రాస్తే పెదవులు పగలవు. అలాగే పెట్రోలియం జెల్లీ కూడా సరైన ప్రత్యుమ్మయం . ప్రతి అరగంటకు అప్లయ్ చేయాలి. సహజ రూపం కోసం లిప్ బామ్ రాయాలి దానిపై లిప్ గ్లాస్ కవర్ చేయాలి. పెదవుల సహజమైన రంగు హై లైట్ చేయాలనుకొంటే లిప్ స్టెయిన్స్ వాడాలి ఇవి సహజమైన గులాబీ ఫ్లమ్ కలర్స్ అయితే చక్కగా నాపుతాయి. లిప్ గ్లాస్,లిప్ స్టయిన్ ఏది అప్లయ్ చేసిన పెదవులపై సన్ స్క్రిన్ తప్పని సరిగా రాయాలి. చలిగాలి తగ్గే వరకు ఈ మాత్రం జాగ్రత్త అవసరం.