కేరళలోని ఎట్టుమనూర్ కు చెందిన జెలజా రతీష్ 2018 లో హెవీ డ్రైవింగ్ లైసెన్స్ తీసుకుంది. లారీ డ్రైవింగ్ తో కేరళ నుంచి కాశ్మీర్ వరకు ప్రయాణం చేసిన జెలజా మహారాష్ట్ర నేపాల్ వరకు వెళ్ళింది. తనతో పాటు వంట సామాగ్రి కూడా తీసుకుపోయిన జలజా చేసే వంటల వీడియోలు మూడున్నర లక్షల మంది సబ్స్క్రైబర్లు చూస్తుంటారు. ఈమె తన కుటుంబ సభ్యులతో కలిసి చేసే ప్రయాణాలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి.

Leave a comment