అమెరికన్ కవియత్రి లూయి గ్లూక్ ను ఈ ఏడాది విజేతగా ప్రకటిస్తూ నోబెల్ కమిటీ ఆమెను అన్మిస్టేకబుల్,ఆస్టియర్ బ్యూటీ అని ప్రశంసించింది ఆమె ఏం రాసిన నిశ్చయంగా నిరాడంబర బుద్ధి సౌందర్యంతో రాశారని మనిషి గుండెను ఈ విశ్వానికి అమర్చి లబ్డబ్ మనిపించిన మహోన్నత సాహితీవేత్తగా కీర్తించింది..గ్లూక్ కు 77 ఏళ్ళు. ఆటోబయోగ్రఫికల్ పొయెట్ అని ఆమెకు పేరు. గ్లూక్ కంటే ముందు ముగ్గురు అమెరికన్ మహిళలకు సాహిత్యంలో నోబెల్ వచ్చింది టోనీ మారిసన్, పెర్ల్ బక్, సల్మ లాగెర్లాఫ్.