Fanzart అనేది సాంకేతికత, ఇంజనీరింగ్ ఇలా సృష్టి స్లీవ్ మోడ్ ఫీచర్ తో ఒకే రీతిగా గాలిని ఇస్తూ రాత్రంతా సౌకర్యవంతంగా పని చేస్తుంది మా ఫాన్ అంటుంది సంగీత లాలా. దేశీయ మార్కెట్ లో డిజైనర్ ఫ్యాన్లు లేవు స్పెయిన్, యు.ఎస్.ఒ లోని ఫ్యాన్ల తయారీ సంస్థ తో సంప్రదింపులు జరిపాము. చిన్న షోరూమ్ లాగా ఫ్యాన్స్ ఆర్ట్ ను బెంగళూరులో 2012 లో ప్రారంభించాను. ఎన్నో రకాల మెటల్ చెక్కలతో ఫ్యాన్ రూపొందించాము ఫ్యాన్ గృహాలంకరణ సామాగ్రి లో ఒకటిగా  చేర్చాం ప్రముఖులు క్రికెటర్స్, తారలు కస్టమర్స్ అయ్యారు   ఇప్పుడు మాకు 100 సర్వీసింగ్ సెంటర్స్ ఉన్నాయి. ఇప్పుడు నా వ్యాపారం వంద కోట్ల కంటే ఎక్కువే అంటారు సంగీత లాలా. యాభై ఏళ్ళ వయసులో ఈ అందమైన తయారీ వ్యాపారం మొదలుపెట్టారు సంగీతలాలా.

Leave a comment