Categories
మాఘ మాసం వచ్చిందంటే శుభకార్యాలు వచ్చేసినట్లే.వివాహాలు,గృహప్రవేశాలు,వ్యాపారాలు మొదలగునవి ప్రారంభం చేయటానికి శ్రేష్ఠమైన మాసం.
మాఘ మంగళవారం రోజు ఆంజనేయ స్వామి,దుర్గ దేవి కి కూడా మొక్కులు తీర్చుకోవడం కోసం ఉత్తమమైన రోజు. ఈ రోజు కార్తీకేయుడిని కూడా పూజంచుకోవచ్చు. అమంగళం లేకుండా మంగళ ప్రదం కావాలని అభయం ఇస్తారు.
ఈ మాఘ మాసంలో వచ్చే చొల్లంగి అమావాస్య,వసంతపంచమి,రథసప్తమి లాంటి పర్వదినాలనూ భక్తి శ్రద్ధలతో ఆచరిస్తారు.
నిత్య ప్రసాదం: కొబ్బరి, ఉడకబెట్టిన శనగలు
-తోలేటి వెంకట శిరీష