ఫాక్స్‌టేల్ సంస్థ స్థాపించి వెంచర్ కాపిటలిస్ట్ అయింది రోమితా మంజుదార్. వంద కోట్ల సంస్థ ఇది. మహిళలకు వ్యాపారంలో పెట్టుబడి పెడుతోందీ సంస్థ.వేల మంది మహిళలు అనుసరించే ప్రేమించే స్కిన్ కేర్ ఉత్పత్తులను మార్కెట్లోకి తీసుకువచ్చింది. 28 ఏళ్ల రోమితా లక్ష్యం. 2025 నాటికి ఫాక్స్ టెల్ వేల కోట్ల సంస్థ గా తీర్చిదిద్దటం ఫోర్బ్స్ 30 అండర్ 30 జాబితాలో ఆమె పేరు దక్కించుకున్నది.

Leave a comment