ప్రత్యక్షంగా వినోదాన్ని పంచుతూ పరోక్షంగా సమాజాన్ని ప్రక్షాళన చేసే టివి రంగంలోకి మరింత మంది స్త్రీలు రావాలి. ఇలాంటి విభాగాల్లో పని చేస్తేనే మన ఆశలు వ్యక్తం చేస్తే రచనలకు ప్రాచుర్యాన్ని తేగలం అంటుంది బేలా బజారియా ఆమె నెట్ ఫ్లిక్స్ లో గ్లోబల్ షోస్ హెడ్ గా పనిచేస్తోంది. నేను ఈ ఉద్యోగం లోకి వచ్చిన కొద్ది కాలంలోనే 26 మిలియన్ల చందా దారులు పెరిగారు. అనేకమంది జీవన వైఖరి మారటం లో నా పాత్ర ఉందని చెబుతూ ఉంటే ఎంతో ఆనందంగా ఉంటుంది. వివిధ భాషల కథలను ప్రపంచానికి అందించటంలో చెప్పలేనంత ఆనందంగా ఉంటుంది. కొత్త పంథాలో కి వెళ్లే వాళ్లకి ఈ స్వేచ్ఛ ఉంటుంది అంటోంది బేలా బజారియా.

Leave a comment