Categories
మేకప్ పైన ఇష్టం తో సరికొత్త మెలకువలు నేర్చుకొని తన ముఖాన్ని కాన్వాస్ గా ప్రముఖ సెలబ్రెటీలను ఆవిష్కరిస్తుంది ప్రియాంక పన్వర్. ఘజియాబాద్ కు చెందిన ప్రియాంక పన్వర్ ఫార్మశీ లో మాస్టర్స్ చేసి రెగ్యులేటరీ అఫైర్స్ లో ఉద్యోగం చేసేది. కెనడా కు చెందిన ఇల్యూషన్ ఆర్టిస్ట్ ‘మిమి చాయిస్’ స్ఫూర్తితో మేకప్ కోర్స్ చేసింది. తనకు నచ్చిన సెలబ్రెటీలను తన మొహం పై రూపొందిస్తూ మేకప్ బై ప్రియాంక పన్వర్ పేరుతో వీడియోలు చేసే సుశాంత్ సింగ్ రాజ్ పుత్ సింగ్ మరణవార్త తెలిసాక మేకప్ తో తన మొహం పై చిత్రించిన సుశాంత్ రూపం ఆమెకు ఎంతో పేరు తెచ్చింది. ఇల్యూషన్ ఆర్టిస్ట్ గా ప్రియాంక కు వేలకొద్దీ ఫాలోవర్స్ ఉన్నారు.