
ఆమడల దూరం అయితే అంతఃకరణలు దూరమా ? ఇది కేవలం సామెత మాత్రమే కాదు అక్షర సత్యం కూడా. ఎంతెంత దూరాల్లో జీవిస్తున్న మనుషులు ,బాంధవ్యాలు, బంధుత్వాలు దూరం కావు. ఎంత దూరంలో ఉన్న ప్రేమలు దూరం కావు అని అర్థం .
* ఆరునెలలు స్నేహం చేస్తే వారు వీరవుతారు.
* ఆడబోయిన తీర్థం ఎదురుగా వచ్చిందట.
* ఆడి తప్ప రాదు పలికి బొంక రాదు.
* ఆచారానికి అంతం లేదు ఆచారానికి ఆది లేదు.
* ఆచారం ఆచారం అన్నం బొట్ల అంటే పెద్ద చెరువు కుక్క ముట్టుకుంది అన్నాడట!
సేకరణ
సి.సుజాత