ఎర్రటి ఎరుపు సౌందర్యానికి విజయానికి అధికారానికి చిహ్నం. అలాగే సంతోషానికి సంపదకి కూడా ప్రతిబింభం. సాంప్రదాయ భారతీయ వివాహాల్లో ఎర్రనిరంగుకి ప్రాధాన్యత ఎక్కువే.వధువు అలంకరణలో ఎర్రని షేడ్ ఉండవల్సిందే. కొత్తగా మార్కేట్లోకి వచ్చిన ఎర్రని లెహంగాలు,గౌన్ లు పెళ్ళి కూతూళ్ళ ప్రత్యేకం. అందమైన ఎర్రనిరంగు పై బంగారు తీగల ఎంబ్రాయిడరీతో అదే రంగు చోళీ లేదా చక్కని బంగారు రంగు వర్ణ చోళీలతో అందంగా ఉన్నాయి.

Leave a comment