వ్యాపార నిర్వహణ నాకేం కొత్త కాదు చిన్నప్పటి నుంచి నాన్నను చూస్తూనే ఉన్నాను బిజినెస్ నాకు కష్టమని నేను చేయలేను అని ఎప్పుడూ అనుకోలేదు అంటుంది ఇషా అంబానీ. ఇటీవలే రిలయన్స్ రిటైల్ వెంచర్స్ డైరెక్టర్ గా బాధ్యతలు తీసుకున్నారు ఆమె 30 ఏళ్ళ వయసులో రెండు లక్షల కోట్ల రెవెన్యూ ఉన్న కంపెనీ పగ్గాలు పుచ్చుకున్నారు. స్టోన్ ఫోర్ట్ యూనివర్సిటీ నుంచి ఎంబీఎ పూర్తి చేశారు. పిరమల్ గ్రూప్ కు చెందిన వారసుడు ఆనంద్ పిరమల్ ను పెళ్లి చేసుకున్నారు. ఇండియా లోనే అత్యంత ధనవంతురాలు ఇషా అంబానీ.

Leave a comment