మన దేశంలో కృష్ణాష్టమికి ఉట్టి సంబరాలు చేసుకున్నట్లు స్పెయిన్ లో మానవ శిఖరాలు నిర్మిస్తారు. శిఖరాలను క్యాస్టెల్ అంటారు ఇక్కడ సంస్కృతిలో భాగమైన క్యాస్టెల్ కు ప్రధాన కేంద్రం కటాలోనియా నగరం వివిధ జట్లకు చెందిన వారు 40 అడుగుల ఎత్తు వరకు మానవ శిఖరాలు నిర్మిస్తారు. అతి పెద్దయిన మానవ శిఖరానికి బహుమతులు ఇస్తారు. యునెస్కో కూడా ఈ వేడుకకు గుర్తింపు ఇచ్చింది.

Leave a comment