గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా కు చిన్న చిన్న ఇన్ వెస్ట్ మెంట్స్ లో మార్పు చేయటం హాబీ ఫిట్ నెస్, లైఫ్ స్టైల్ బ్యూటీ ఫుడ్ వంటి స్టార్టప్ కంపెనీల్లో పెట్టుబడులు పెడుతుంది దీపిక. ఈ మధ్యకాలంలో బంబుల్ ఇండియా అని డేటింగ్ యాప్ లో భాగస్వామి అయింది దీపిక.ఈ డేటింగ్ యాప్ లో కొత్త తరం తమ ఇష్టానుసారం పెళ్లిళ్లు చేసుకోవచ్చు అలాగే సిలికాన్ వ్యాలీ కి సంబంధించి హాల్బర్టన్ స్కూల్లో పెట్టుబడులు పెట్టింది అమెరికాలో ఆన్ లైన్ లో అద్దె ఇల్లు వేదిక పెట్టే అపార్ట్మెంట్ లిస్ట్ లో కూడా భాగస్వామి ప్రియాంక వీటితోపాటు తన సొంత హెయిర్ బ్రాండ్ అండ్ అనోమలీ కూడా నడుపుతోంది అమ్మాయిలు ఆమెను స్ఫూర్తిగా తీసుకోవచ్చు కదా!

Leave a comment