కేరళ, పాలిక్కాడ జిల్లాలో పూక్కోట్టుకావు గ్రామంలో ఎన్నో ఏళ్ళుగా తాగు నీటికి ఇబ్బంది పడేవాళ్ళు. నీటి సౌకర్యం లేక అన్నో కుటుంబాలు ఇంకో ప్రాంతానికి వలస పోయాయి. అలాంటి సమయంలో పంచాయితీ నేతృత్వంలో ఉపాది హామీ పధకం కింద మంచి నీటి నుతులు తవ్వించే ఆలోచన వచ్చింది. 18 వేల మంది వున్న గ్రామం లో రెండువేల మంది బావులు తవ్వేందుకు ముందుకు వస్తే అందులో 1౩౦౦ మంది మహిళలే. అయితే ఆ గ్రామ మహిళలు మొత్తం తవ్వకం మేమే చేస్తామని మున్డుకోచ్చో వారిలో 300 మంది కలసి కట్టుగా నుతులు తవ్వకానికి దిగారు. ఆరు నెలల పాటు కష్ట పది 190 నూతులు తవ్వేసారు. ఇప్పుడవన్నీ మంచి నీటి తో కళకళలాడుతూ గ్రామ వాసుల కస్టాలు తీరుస్తున్నాయి.

Leave a comment