Categories
చపాతీలు తినడం మంచిది . గోధుమ పిండితో చేసే చపాతీలు తినటం వల్ల పోటాషియం ,ఫాస్పరస్ ,కాల్షియం ,ఐరన్ లభిస్తాయి. ఇవి తింటే వేడి చేస్తుంది అనుకోవటం అపోహే అంటున్నారు. ఫైబర్ జంక్ ఇతర ఖనిజాలు ఉండటం వల్ల చర్మానికి మేలు చేస్తుం ది. ఇవి సులభంగా జీర్ణం అవుతాయి. ఎటువంటి నూనె లేకుండా చేసుకుతింటే కేలరీలు తక్కవే ఉంటాయి. వీటిలో ఉండే కార్బోహైడ్రేడ్స్ శక్తిని ఇస్తాయి.