Categories
ఒక్కో సారి వాడే మందుల వల్ల బరువు పెరుగుతున్నట్లు అనిపిస్తుంది. ఇది వాస్తవం కూడా. డిప్రెషన్, డయాబెటిస్, హైపర్ టెన్షన్, వంటి వాటికి వాడే మెడిసన్స్ బరువు పెరగడానికి కారణం అవుతాయి. కొన్ని మానసిక సమస్యలకు వాడే మెడిసెన్స్ వంటి మందులు బరువుకు కారణం అవ్వుతాయి. ఈ విషయం డాక్టర్ తో చర్చించాలి. అంతే గానీ ఆ మందులు కొన్ని వాడటం మానేయడం, లేదా డోస్ తగ్గించడం చేయకూడదు. కొన్ని మందులు ఆరోగ్యం తగ్గించడం హెచ్చరించడం లో సమందం లేకుండా జీవిత పర్వాంతం వాడాలి. మానసిక సమస్యలకు వాడె మందులు ఏ కారణం చేతా ఒక్క పూట కూడా వాడకం మనేయకూడదు. సమస్య డాక్టర్ తో చర్చిస్తే మార్చడమో, డోస్ తగ్గించడమే చేస్తారు.