Categories
దశరథ్ మాంజీ బునియా కాలంలో జన్మించాడు చిన్నతనంలో ఇంటి నుంచి పారిపోయి ధన్బార్ లోని బొగ్గు గనుల్లో పని చేశాడు.తరువాత గెహ్లర్ గ్రామానికి ఫగుణి దేవి ని పెళ్లి చేసుకున్నాడు అతి కొద్ది వనరులు ఉన్న గెహ్లర్ గ్రామానికి ఒక కొండ అడ్డుగా ఉంది పక్క ఊరికి వెళ్లాలంటే కొండ ఎక్కి దిగాలి వ్యవసాయ భూముల్లో పనిచేస్తున్న మంజి కోసం భోజనం తీసుకువస్తూ గర్భిణిగా ఉన్న అతని భార్య ఫగుణి దేవి కాలుజారి తీవ్రంగా గాయపడింది ఆమెను డోలి లో కొండ ఎక్కి దింపి తీసుకు వెళ్లేసరికి తీవ్ర రక్తస్రావంతో మరణిస్తుంది. మంజీ భార్య మరణం తర్వాత ఆ కొండను తొలిచి రహదారి వేయాలని నిర్ణయించుకుంటాడు 22 సంవత్సరాలు కష్టపడి 110 మీటర్ల పొడవు 7.7 మీటర్ల లోతు ,9.1 మీటర్ల వెడల్పుయిన రోడ్డు మార్గం చెక్కాడు ఆ పల్లెకు గయ వరకు వెళ్లే దారి ఏర్పడింది మౌంటెన్ మ్యాన్ అంటారు దశరథ్ మంజీ పేరిట ఒక ఒక స్టాంప్ విడుదల చేసింది ప్రభుత్వం Manjhi – The Mountain man సినిమా ఈ మంజీ ఆత్మకథ చాలా గొప్ప సినిమా తప్పకుండా చూడండి.
రవిచంద్ర. సి
7093440630