వర్షాల్లో అన్ని రకాల చెప్పుల వాడకం కష్టం. ఫ్యాషన్ సాండిల్స్, షూలు అవతల పెట్టేయాలి. మరి అందమైన దుస్తులకు మాచింగ్ ఎట్లా అని మధన పడటం అమ్మాయిలకు తప్పదు. అయితే మాన్ సూన్ స్టయిల్ ఇమేజస్ చుస్తే అన్ని విచారాలు పోతాయి. వర్షాకాలానికి తగ్గ ట్రెండీ స్టయిల్ ఇవి. మినీ స్కర్టులు, కాప్రీలు వేసుకుంటే రబ్బర్ లాంగ్ బూట్స్ వేసుకుంటే వాననీతికి తడవకుండా స్టయిల్ లుక్ తో ఉంటాయి. ఇక చీరలు, గగ్రాచోళీ, లాంగ్ స్కర్టులకు రెయిన్ శాండిల్స్ మాచ్ అవ్వుతాయి, ఇక చుడీదార్ తో స్కిమ్మర్స్ పాదాలకు చక్కగా అతికి, మంచి లుక్ తో ఉంటాయి. జీన్స్, టీ షర్ట్ లు వేసుకుంటే షార్ట్ బూత్స్ సెలెక్ట్ చేసుకుంటే ఈ సీజన్ లో సేఫ్.

Leave a comment