ధ్యానం మంచిదే అందులో ట్రాన్సెడెంటల్ ధ్యానం అంటే ఏదో ఒక మంత్రాన్ని ఉచ్చరిస్తూ ధ్యానం చేస్తే ఆందోళన,శారీరకమైన నొప్పులు తగ్గుతాయని భావోద్వేగపరమైన తెలివి తేటలుపెరుగుతాయని చెభుతున్నారు.శాన్ ప్రాన్సిస్కోకి చెందిన సెంటర్ ఫర్ వెల్ నెస్ అచివ్ మెంట్ ఇన్ ఎడ్యూకేషన్ సంస్థకి చెందిన నిపుణులు చెబుతున్నారు దీనివల్ల విద్యార్ధుల్లో ప్రతిభ పెరగడంతో పాటు హింసాత్మాక ప్రవృత్తి తగ్గుతుందట. ఒత్తిడితో సతమతమవుతున్నా ఉద్యోగుల్లో ఒత్తిడి తగ్గి భావోద్వేగాలు అదుపులో ఉండేందుకు ధ్యానం తోడ్పడుతుందని తేలింది.

Leave a comment