Categories
యమునా నది పై ఈ ఆలయం నిర్మించారు.అంజనీ పుత్రుడు ఆంజనేయుడు,వాయు పుత్రుడు పవనాత్మజుడిని ఇక్కడ మర్కట హనుమగా ప్రసిద్ధి పొందాడు.
పురాణాల ప్రకారం శ్రీరామచంద్రమూర్తి రావణాసురుని హతమార్చిన పిమ్మట అలసిపోయిన రామ,హనుమ ఇక్కడ సేద తీరి హనుమ తెచ్చిన పండ్లు రాములవారు తిని మిగిలినవి హనుమ ప్రసాదం వలే స్వీకరించి తన భక్తిని చూపించాడు.ఈ ఆలయంలో హనుమ కుడి చేతిలో సంజీవిని పర్వతంతో ఎడమ చేతిని భూమిని ఆని 4 అడుగుల ఎత్తులో మనకు దర్శనం ఇస్తారు. ఇక్కడ హనుమాన్ చాలీశా పారాయణం,ధార్మిక ప్రవచనాలు జరుగుతాయి.
నిత్య ప్రసాదం:కొబ్బరి,అప్పాలు.
–తోలేటి వెంకట శిరీష