మన శరీరంలో రోగనిరోధక వ్యవస్థలు ఆరున్నాయి .తెల్ల కణాలు, వినాళ గ్రంధి , ప్లీహం , కాంప్లిమెంటరీ సిస్టమ్ , బోన్ మారో , చర్మం .ఈ వ్యవస్థలు ఆరోగ్యం గా ఉండాలంటే సిట్రస్ పండ్లు , రెడ్ బెల్ పెప్పర్,  బ్రొకోలి , వెల్లుల్లి , అల్లం, పాలకూర, యాగర్ట్, బాదం , పసుపు గ్రీన్ టీ, బొప్పాయి, చికెన్ కోడి మాంసం , షెల్ ఫిష్ తినాలి .వీటిలో ఉండే విటమిన్లు, పీచు , యాంటీ ఆక్సిడెంట్లు ప్లేవనాయిడ్స్ రోగనిరోధక శక్తిని పెంచుతాయి .పడుకొనే ముందర ఒక కప్పు పాలలో పసుపు మిరియాలు వేసుకొని తాగితే మంచిది  .

Leave a comment