Categories
ఇళ్ళల్లో పెద్దవాళ్ళు పిల్లల తో కబుర్లు చెపుతూ ఉంటారు నెలల పిల్లలు ఊ కొడుతూ వింటుంటారు. మాటలే రాని పిల్లలతో మాట్లాడితే లాభం ఏముంటుందీ అనుకొంటాం కానీ అలా మాట్లాడి తేనే పిల్లలకు త్వరగా మాటలు వస్తాయని,స్పష్టంగా మాట్లడ తారని చెపుతున్నారు. అలా పిల్లలతో మాట్లాడుతూ ఉంటే వాళ్ళు త్వరగా భాషా నేర్చుకొంటారని స్పష్టమైన ఉచ్చారణ కూడా ఉంటుందని పిల్లలతో తప్పని సరిగా ఎక్కువ సేపు మాట్లడమని చెపుతున్నారు పరిశోధకులు.