వత్తిడి పెరిగితే జ్ఞాపక శక్తి పోర్తిగా పోయే ప్రమాదం వుందని ఒక తాజా పరిశోధన హెచ్చరిస్తుంది. లక్ష్మీ సాధనకు వత్తిడి మందిదే కానీ అతి మితిమీరితే మాత్రం, మెదడులో ప్లైట్ ఆర్ ఫైట్ అంటే పోరాటం లేదా పారిపోవడం అన్న కానన కాన్సెప్ట్ క్రియేట్ అవ్వుతుందని, మెదడు వత్తిడిని భరించ లేక, ఆ సమస్యను పూర్తిగా మరచి పోవాలని భరించాలేక ఆ సమస్య ను పూర్తిగా మరచి పోవాలని నిర్ణయించుకుంటుందని ఈ పరిశోధనకు నేతృత్వం వహించిన ఇన్స్ బర్క్ యునివర్సిటీ సైకొపాథాలజీ ప్రోఫెసర్ డాక్టర్ ధామస్ మారాన్ చెప్పుతున్నారు. నేరాలకు పల్పద్ద వార, యుద్ధం లో పాల్గొన్న వారు డెడ్ లైన్ పైన నిలబడి నిర్ణయాలు తీసుకొనేవారు. తీవ్రమైన వత్తిడి కి లోని తాము చేసిన, నేరాలు, యుద్దాల వివరాలు, టార్గెట్స్ అన్నీ మరచి పోతారాణి చెప్పాయి. వత్తిడి ఎంత అవసరమో, అంట ప్రమాదం కుడా అని ఆయనా హెచ్చరించారు.
Categories