ఉదయం నాలుగంటలకే నిద్ర లేస్తాం. అందరి కంటే ముందే ఆఫీసులో వుంటాం అని చెపుతున్న ఇద్దరి ఇంటర్వ్యూలు వచ్చాయి. ఒకామె ఒకామె ఇంద్రానూయి, ప్రపంచ సెకండ్ లార్జెస్ట్ ఫుడ్ బిజినెస్ ఆమెదే. రెండో ఆమె విజయవాడలో పుట్టిన పద్మశ్రావారియర్ ఈమె యు.ఎస్ కు చెందిన ఎలక్ట్రిక్ వెహికల్ కంపనీ సి.ఇ.ఓ ఫోబ్స్ జాబితాలో అత్యంత శక్తి వంతమైన మహిళల్లో ఈమె పేరు వుంది. ఇంతటి శ్రీమంతులైనా వెలిగే తూర్పు కిరణాల్లాంటి వాళ్ళయినా వాళ్ళ జీవితంలో ఆచరించి చూపింది, వాళ్ళ జీవితం పైన, వ్యాపారాల పైన, కెరీర్ పైన, శ్రద్ధ. నిబద్ధత అనే వాళ్ళకి పేరు ప్రాముఖ్యతలు తెచ్చి పెట్టాయి. జీవితంలో పైకి రావాలనుకునే యువత ఇలాంటి వాళ్ళను స్ఫూర్తిగా తీసుకొండి. ఎవరో ఒక్కరే గొప్పవాళ్ళు కానవసరం లేదు. తలుచుకుంటే మీరు లక్ష్యాన్ని చేరొచ్చు. రేపటి రోజు మీదే!
Categories
Gagana

వాళ్ళు ఆచరించి చూపింది అందుకోండి

Leave a comment