Categories
స్త్రీలలో అందోళన కారణంగా సంతానోత్పత్తి తగ్గిపోతుందని అమెరికన్ బోస్టన్ యూనివర్సిటీ పరిశోధకులు అంటున్నారు. అందోళన తగ్గించుకొనేందుకు వేసుకోనే మందులు సంతానోత్పత్తిని అడ్డుకుంటాయి అంటున్నారు. ఒత్తిడికి వాడే మందులు కారణంగా ఋతుక్రమంలో కూడ హెచ్చు తగ్గులు వస్తున్నాయి. ఈ అసమానతలు గర్భధారణ అవకాశాలు తగ్గిస్తున్నాయని స్పష్టం చేశారు. పని ఒత్తిడి హర్మోనులు అసమతుల్యతతో కలిగిన ఒత్తిడిని సహజసిద్దమైన పద్దతులతో తగ్గించుకోవాలి అని మందులు ఉపయోగించడం మానేయాలి అని వీరు సూచిస్తున్నారు.