ఫ్యూచర్ లో మనకు ఎలాంటి ఫెసిలిటీస్ రాబోతున్నాయో ఒక్కసారి చుస్తే ఎంత అద్భుతంగా, అబ్బా ఇప్పుడే వచ్చేస్తే బావుండు, హాయిగా శుభప్రదమైన జీవితం గడపొచ్చు అనిపిస్తుంది. ప్యూచరిస్టిక్ కిచెన్ కౌంటర్ ఓపెన్ చేయండి. ఇది ఇంటరాక్టివ్ వాయిస్ సిస్టం ద్వారా సూచనలు అందుకుంటూ వంట చేస్తుంది. కోరిన పదార్ధం ఇలా అడిగితె అలా చేసేస్తుంది. ఏదైనా స్పెషల్ తినాలని ఉందనుకోండి ఉదాహరణకు పిజ్జా తినాలంటే పిజ్జాహట్ కు పోవాల్సిందే. ఇంట్లో మనం కష్టపడి చేద్దామని, శుభ్రంగా ఉంటుందని పోషకాలు పోకుండా చూస్తామని ఎంత నచ్చ చెప్పినా పిల్లలు మొహం చిట్లించేసి అబ్బా.. రెస్టారెంట్ రుచి రాలేదు అనేస్తారు. కానీ ఈ ఫ్యుచరిస్టిక్ కిచెన్ కౌంటర్ వచ్చేస్తే. పిజ్జా తినాలనుకుంటే మాన్ ఫ్రిజ్ లో నుంచి అందుకు కావాల్సిన పదార్ధాలు మిగిలిన దినుసులతో ఖచ్చితమైన కొలతలతో బయటకు వస్తాయి. పది నిమిషాల్లో వేడి వేడి పిజ్జా ఘుమఘుమలాడుతూ బయటకు వస్తుంది. ఇలాంటి వింతలన్నీ మన వంటింట్లోకి వచ్చేందుకు ఎంతో కాలం పట్టదు.
Categories
WoW

కోరుకుంటే కొలతలతో సహా వంట సిద్దం

Leave a comment