స్మార్ట్ గార్డెన్ గురించి చదవండి. కిచెన్ కౌంటర్ వెనకాలే వున్న ఇంటి పెరటిలో ఎల్ ఇ డి లైట్ల సాయంతో ఆ గార్డెన్ ఏర్పాటు చేసుకోవచ్చు. మనకు నచ్చిన పచ్చని అకుకురాల్ని పండించుకోవచ్చు. దీపాల వెలుతురులో కృత్రిమమైన మట్టిలో ఎప్పటికీ అరణి తడి తో ఆ మొక్కలు మొలిచి ఎరువులు అడక్కుండా పెరుగుతాయి. పురుగులు పట్టవు, ఆకులు వదలిపోవు. అంతా ఫ్రెష్. వంటింట్లోకి రావడం , పొయ్యి మీద తిరగ మాత పెడేయడం. ఊహలు ఇవన్నీ ఇలా వుంటే బావుండు అన్న కోరికలు. కానీ ఇప్పుడు టెక్నాలజీ పెరిగిపోయి. అడిగితె కూరలు పండుతాయి. కుండీ తనంతట తానే తెలుసుకుని చెట్లకు నీళ్ళదుగుతుంది. ఫోన్ లో యాడ్ తో ఈ మాయలన్ని జరుగుతాయి. వుంది లే మంచి కాలం ముందు ముందునా అని పాడుకోవాలి.
Categories
WoW

వంటింట్లో కోరిన కూరలు పెరుగుతాయ్

Leave a comment