Categories
నిద్రలేమికి గల కారణాలు గురించి పరిశోధనలు జరుగుతూనే ఉంటాయి . ముఖ్యంగా ఈ తరం యువతీ యువకుల్లో నిద్రలేమికి సెల్ ఫోన్ వినియోగం మొదటి కారణంగా చెపుతున్నారు . రాత్రి వేళ నిద్రకు ఉపక్రమించే ముందుకూడా ఏ మెసేజ్ రావటం తోనో వెలుగు నీలిరంగు నిద్రను చెడగొడుతుంది అంటున్నారు . ఈ నీలిరంగు నిద్రకు కారణం అయ్యే మెలనోనిక్ హార్మొన్ ఉత్పత్తి ని అడ్డుకొంటుందని చెపుతున్నారు . అతి వేగంతో మాట్లాడే మాటలకు అంతే వేగంతో మెదడు స్పందించటం తో నిద్ర మాయమై పోతుందని ,నిద్రకు కనీసం అరగంట ముందర మెదడుకు విశ్రాంతి నిచ్చే సూచన చేసినట్లు అన్ని కార్యకలాపాలు కట్టి పెట్టి ప్రశాంతంగా పడుకోవాలని సూచిస్తున్నారు .