మేమిలాగే వుంటాం, మాకిలాగే బావుంటుంది అన్న స్టాండర్డ్ ఒపీనియన్స్ ఫ్యాషన్స్ కనే కాదు. ఎప్పుడు ఒకే తరహా దుస్తులు బావుండవు. కాలానికి అనుగుణంగా వార్డ్ రోబ్స్ లో మార్పులు తెచ్చుకోవాల్సిందే. అలంకరణ వస్తువులు కాస్త భిన్నంగా వుండాల్సిందే. ఎండలు మండిపోతుంటే బిగుతైన దుస్తులు వేసుకోవద్దు. వదులుగా వుండే డిజైన్లకు ప్రాధాన్యత ఇవ్వాలి. కుర్తీ, ధోతిలు, పలజోలు, జంప్ సూట్లు, నూలు చీరలు వంటివి ఈ కాలానికి చెక్కని ఎంపిక. అలాగే సిల్క్, షిఫాన్లు, క్రేప్ ల తో రూపొందించిన దుస్తుల కంటే లెనిన్, ఖాదీ, కాటన్, నూలు, జూట్ రకాలు బావుంటాయి. వాటితోనే ఈ వేసవి కాలపు సెలక్షన్స్ తో వార్డ్ రోబ్ నింపేస్తే మంచిది. ఇక బయటి ఉద్యోగాల్లో తిరిగేవాళ్ళు దుస్తులు కుట్టించుకునే విధానంలో మార్పులు తెచ్చుకోవాలి. ముఖ్యంగా కాలర్ నెక్ పొడవాటి చేతులు ఉండేలా చూసుకుంటే ఎండ తగలకుండా వుంటుంది. చర్మం రంగు మారదు.
Categories
WhatsApp

ఈ సీజన్ కు తగ్గట్టు ఎంచుకోండి.

Leave a comment